Stiftung Gralsbotschaft, Stuttgart ప్రామాణికవ్యాపారనిబంధనలు(SBT)

ఇప్పటినుంచిచెల్లుబాటుఅవుతుంది: 03.08.2021

1. వర్తించేప్రాంతం

1. దిగువప్రామాణికవ్యాపారనిబందనలుమీకు(ఖాతాదారుడివలే) మరియుమాకు. అంటే. Stiftung Gralsbotschaft, Lenzhalde 15, 70192 Stuttgart, Germany (ఇకపై ‘Stiftung’, ‘మేం’, ‘మాకు’ అనిపేర్కొనబడుతుంది) మధ్యజరిగేఅన్నివ్యాపారసంబంధాలకువర్తిస్తుంది. ఆర్డర్చేసేసమయంలోఅందుబాటులోఉన్నమాప్రామాణికవ్యాపారనిబంధనలవెర్షన్‌కికట్టుబడిఉండాలి.

2. రాతపూర్వకంగామేంప్రత్యేకంగాఆమోదించినప్పుడుమినహా, వైవిధ్యభరితమైనఒప్పందాలనుమేంఆమోదించం.

3. మేంఅందించేగూడ్స్మరియుసర్వీస్‌లువినియోగదారులనులక్ష్యంగాచేసుకుంటాయి. ఈప్రామాణికవ్యాపారనిబంధనలనుఉద్దేశ్యంకొరకు, ‘వినియోగదారుడు’ పేర్కొనబడ్డవ్యక్తివాణిజ్యలేదాస్వతంత్రప్రొఫెషనల్కార్యకలాపాలకుప్రాధానంగాసంబంధించనఉద్దేశ్యంకొరకుసంబంధితకాంట్రాక్ట్చేసుకునేఏవరైనాసహజవ్యక్తిఅనిఅర్ధం. [BGB యొక్క§13 (సివిల్కోడ్)].

2. కాంట్రాక్ట్ముగింపు

1. గూడ్స్మరియుసేవలనుప్రజంట్చేయడంద్వారాకొనుగోలుకాంట్రాక్ట్ముగించడంకొరకుకట్టుబడిఉండాల్సిఅవసరంలేదు. మీఆర్డర్చేయడంద్వారా, కాంట్రాక్ట్చేయబడ్డగూడ్స్మరియుసేవలకొనుగోలుకాంట్రాక్ట్ముగించడానికిసంబంధించినఆఫర్‌కుమీరుకట్టుబడిఉండాలి.

2. గూడ్స్డెలివరీవిషయానికివస్తే[ ముందస్తుపేమెంట్ఇమిడిఉండేవిధానం(Giropay, Microsoft Pay, Google Pay, Apple Pay, క్రెడిట్కార్డులేదాPaypal)‌నిఎంచుకున్నఆర్డర్‌లుమినహా] ఎంచుకున్నట్లయితే, ఆర్డర్చేయబడ్డఐటమ్మీకుపంపబడినప్పుడుకనొుగోలుకాంట్రాక్ట్ముగిసినట్లుగాభావించబడుతుంది.ఒకవేళడిజిటల్కంటెంట్ఆర్డర్చేసినట్లయితే, పేర్కొనబడ్డడిజిటల్కంటెంట్డౌన్‌లోడ్చేసుకునేందుకుఅందుబాటులోఉంచడంద్వారాకాంట్రాక్ట్ముగిసినట్లుగాపరిగణించబడుతుంది. సేవలవిషయానికివస్తే, బిల్లుపంపినప్పుడుకాంట్రాక్ట్ముగిసినట్లుగాపరిగణించబడుతుంది. మీఆర్డర్అందుకున్నట్లుగాఎక్‌నాలెడ్జ్‌మెంట్పంపడంఅనేది, మీఆఫర్ఆమోదాన్నితెలియజేయదు. ఆర్డర్‌ చేయబడినదిఅందుకోబడిందిఅనేవిషయాన్నిమాత్రమేఇదితెలియజేస్తుంది.

3. ధరలు, షిప్పింగ్ఖర్చులు, డెలివరీషరతులు

1. మరోవిధంగాఅంగీకరించినట్లయితేతప్ప, కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్నతేదీనాడుమరియుమావెబ్‌సైట్‌పైప్రదర్శించబడేధరలనుకట్టుబడిఉండాలి. బిల్లింగ్అయిన30 రోజులతరువాతచెల్లించనట్లయితేడిఫాల్ట్‌గాభావించబడుతుంది. అన్నిధరలుకూడాతుదిధరలు; వాటిలోచట్టబద్ధమైనపన్నుమొత్తంకూడాచేర్చబడింది.

2. ఒకవేళప్రొడక్ట్‌లుషిప్పింగ్కొరకుఆదేశించబడినట్లయితే, ప్రొడక్ట్ధరలకుఅదంగాదిగువషిప్పింగ్ఖర్చులుఅవుతాయి.

దేశం సరఫరా ఖర్చులు
DE, AT, CH 0 EUR
FR 4,00 EUR
ఈయు 8,50 EUR
ప్రపంచం 12,50 EUR

3. డౌన్‌లోడ్చేసుకోగలఉత్పత్తులనుఆర్డర్చేయడంవల్లఎలాంటిషిప్పింగ్ఖర్చులుఅవ్వవు. మీరుకొనుగోలుచేసినడౌన్‌లోడ్చేయగలఐటమ్‌లనుఏసమయంలోఇమెయిల్ద్వారాపంపబడ్డడౌన్‌లోడ్లింక్‌నుఉపయోగించియాక్సెస్చేసుకోవచ్చు; ప్రత్యామ్నాయంగా, మీయూజర్అకౌంట్‌లోని ‘నాడౌన్‌లోడ్చేసుకోగలప్రొడక్ట్’ విభాగంద్వారాకూడాకొనుగోలుచేసినడౌన్‌లోడ్ప్రొడక్ట్‌నుమీరుయాక్సెస్చేసుకోవచ్చు.

https://te-international.graalusandesamu.org/downloadable/customer/products/

4. మాడెలివరీపీరియడ్‌లు

ప్రొడక్ట్‌లషిప్పింగ్విషయానికివస్తే, జర్మనీ, మరియుఇతరయూరోపియన్యూనియన్(EU) మరియుయూరోపియన్ఫ్రీటేడ్అసోసియేషన్(EFTA)లోనిగమ్యస్థానాలకు,మరియుఇతరదేశాలకువరసగా1-3 పనిదినాలు, 5-12 పనిదినాలుమరియు15-30 పనిదినాలు.

5. చెల్లింపువిధానాలుమరియుచెల్లింపుషరతులు

1. మౌలికంగా, క్రెడిట్కార్డులులేదాఇంటర్నెట్పేమెంట్సర్వీస్(PayPal) ఉపయోగించిచెల్లింపులుచేయబడతాయి. అకౌంట్లావాదేవీలపైకొనుగోలుచేసినట్లయితే, సంబంధితపేమెంట్‌లనుబిల్లులోపేర్కొన్నStiftung నిర్ధఇష్టఖాతాకుబదిలీచేయడంద్వారాచెల్లింపులుచేయవచ్చు. దిగువషరతులకుఅనుగుణంగాచెల్లింపులుచేయబడతాయి:

2. Giropay, Microsoft Pay, Google Pay, Apple Pay, క్రెడిట్కార్డ్: క్రెడిట్కార్డులుఉపయోగించిఆర్డర్‌లుచేయబడినట్లయితే, చెల్లింపుప్రక్రియలుస్ట్రైప్పేమెంట్యూరోప్లిమిటెడ్, 1 గ్రాండ్కెనాల్స్ట్రీట్లోవర్, గ్రాండ్కెనాల్డాక్, డబ్లిన్, ఐర్లాండ్ద్వారానిర్వహించబడతాయి.

3. PayPal: ఒకవేళ ‘PayPal’ చెల్లింపువిధానంఎంచుకున్నట్లయితే, PayPal (యూరోప్) S.à r.l. & Cie, S.C.A ద్వారాచెల్లింపుప్రక్రియలుచేపట్టబడతాయి.. ‘ఇప్పుడుకొనుగోలుచేయండి’ ఆప్షన్మీదక్లిక్చేసినతరువాత, మీరుPayPalకురీడైరెక్ట్చేయబడతారు. PayPal సైటులోచెల్లింపులుజరిపనతరువాతమీరుతిరిగిమాషాప్‌కువస్తారు.

4. బిల్లు: షాపింగ్కార్టులోఏవైనాడౌన్‌లోడ్చేయగలప్రొడక్ట్‌లుమరియుబిల్లింగ్చిరునామాజర్మనీఅయినప్పుడుమాత్రమే ‘బిల్లు’ చెల్లింపువిధానాన్నిఎంచుకోవచ్చు. డెలివరీతోపాటుగామీరుబిల్లుఅందుకుంటారు. బిల్లులోపేర్కొనబడ్డఖాతాలోని30 రోజుల్లోపుగాబిల్లుమొత్తాన్నిచెల్లించాలి.

ఒకవేళమీరుఇప్పటికేరికరింగ్SEPA డైరెక్ట్డెబిట్స్మ్యాండేట్‌నిఇచ్చినట్లయితే, మీరుమాకువెల్లడించినబ్యాంక్ఖాతానుంచిబిల్లుమొత్తాన్నికలెక్ట్చేసుకోవడానికిమేండైరెక్ట్డెబిట్ఫెసిలిటీనిఉపయోగించుకుంటాం; అటువంటిపరిస్థితుల్లోదానికిసంబంధించిబిల్లుమీకునోటిఫైచేయబడుతుంది.

6. యజమాన్యతయొక్కరిజర్వేషన్

ఆర్డర్‌కుసంబంధించినఅన్నిబకాయిలుచెల్లించేంతవరకుకూడాడెలివరీచేయబడ్డగూడ్స్యొక్కయాజమాన్యతనుమేంకలిగిఉంటాం. ఒకవేళమీరు10 రోజులుమించిచెల్లింపుడిఫాల్ట్అయినట్లయితే, కాంట్రాక్ట్నుంచిఉపసంహరించుకొని, గూడ్స్రీక్లెయించేసేహక్కుమాకుఉంటుంది.

7. వారంటీ

1. లీగల్వారెంటీప్రొవిజన్‌లు

2. దిగువa) నుంచిd) వరకుపేర్కొన్నసందర్భాల్లోమాత్రమేమేంనష్టాలకుపరిష్కారంచెల్లించేబాధ్యతకలిగిఉంటాం:

(a) ఉద్దేశ్యపూర్వకంలేదాస్థూలనిర్లక్ష్యంఫలితంగాప్రాణాలు, అవయవాలుమరియు/లేదాఆరోగ్యానికికలిగేగాయాలు, మరియునష్టాలకుఅపరిమితమైనలయబిలిటీ.

(b) సంభావ్యరాతపూర్వకగ్యారెంటీనిపాటించకపోవడంఫలితంగా, వారెంటీయొక్కలక్ష్యంగాకవర్చేయబడేఖాతాదారుడివలేమీఆస్తిసంబంధితఆసక్తియొక్కపరిధికిసంబంధించినసంభావ్యరాతపూర్వకగ్యారెంటీలనుపాటించకపోవడంఫలితంగాచోటుచేసుకునేనష్టాలకుమరియువారెంటీమంజూరుచేయబడినప్పుడుఇవిమాద్వారాఅర్ధంచేసుకున్నవాటికిబాధ్యతవహించడం;

(c) ప్రొడక్ట్లయబిలిటీచట్టంప్రకారంగాప్రొడక్ట్లయబిలిటీఇమిడిఉండేపరిస్థితులు;

(d) స్వల్పనిర్లక్ష్యంఫలితంగాఅత్యావశ్యకకాంట్రాక్ట్బాధ్యతలనుఉల్లంఘించినసందర్భాల్లో, ఫలితంగానష్టపరిహారబాధ్యతఅనేదిఆసమయంలోమాకుతెలిసినపరిస్థితులఆధారంగాఒప్పందంచేసుకునేసమయంలోమేంసాధారణంగాపరిగణనలోకితీసుకునేనష్టాలమేరకుమాత్రమేబాధ్యతఉంటుంది. అత్యావశ్యకకాంట్రాక్ట్బాధ్యతలుఅనేవిమౌలికబాధ్యతలు, మరియుకాంట్రాక్ట్కుదుర్చుకోవాలనేమీనిర్ణయంపరంగాతగినవిమరియువాటినిఅమలుచేయడంకొరకువాటిపైమీరుఆధారపడాల్సిఉంటుంది.

3. చట్టపరమైనఆధారంఉన్నప్పటికీ, ఇతరఎలాంటినష్టప్రతిఫలబాధ్యతనుమేంకలిగిఉండం.

4. సెక్షన్1 విభాగంd) సంబంధించినపరిస్థితులుచోటుచేసుకున్నప్పుడు, నష్టప్రతిఫలంమరియుఖర్చీలురీఎంబర్స్‌మెంట్క్లెయింపన్నెండునెలల్లోముగుస్తుంది.లిమిటేషన్పీరియడ్BGB యొక్క§199కుఅనుగుణంగాప్రారంభంఅవుతుంది(సివిల్కోడ్)

5. ఒకవేళఈప్రొవిజన్‌లుమావైపుఉండేఏదైనాలయబిలిటీనిరద్దుచేసినట్లయితే, మాసంస్థలు, మాతరఫునపనిచేసేఏజెంట్‌లుమరియువివిధరకాలైనఏజెంట్‌లు(ఇదినిర్ధిష్టంగాఉద్యోగులకువర్తిస్తుంది)కుకూడారద్దుచేసినట్లుగాకూడాపరిగణించబడుతుంది.

8. క్యాన్సిలేషన్పాలసీ:

క్యాన్సిల్చేసేహక్కు:

పద్నాలుగురోజుల్లోపుగాఎలాంటికారణాలుఇవ్వకుండానేఈకాంట్రాక్ట్‌నిరద్దుచేసేహక్కుమీకుఉంటుంది. క్యాన్సిలేషన్కాలంపధ్నాలుగురోజులుంటుందిమరియుఇదిఇప్పుడుప్రారంభంఅవుతుంది,

- డిజిటల్కంటెంట్(ఈబుక్స్, MP3)లుఅయితేకాంట్రాక్ట్కుదుర్చుకున్నరోజు

- గూడ్స్డెలివరీచేయడానికిసంబంధించినకాంట్రాక్ట్‌లవిషయంలో, మీరులేదామీద్వారానిర్ధారించబడ్డతృతీయపక్షం( క్యారియర్కానివారు) తుదిఉత్పత్తులుస్వాధీనంచేసుకోవడం/తీసుకోవడంజరిగినరోజున

 

మీక్యాన్సిలేషన్హక్కునుఉపయోగించుకోవడానికి, ఈకాంట్రాక్ట్రద్దుచేయడానికిసంబంధించిమీనిర్ణయంగురించి మీరుమాకు(Stiftung Gralsbotschaft Germany, Ditzingen branch, Schuckertstraße 8, 71254 Ditzingen, Germany, టెలిఫోన్నెంబరు: + 49 (0)7156 9532-15, ఫ్యాక్స్: +49-(0)7156-18663, ఇమెయిల్: info@gral.de) తెలియజేస్తూఒకమాకుసమాచారంఇవ్వండి. ఈప్రయోజనంకొరకుజతచేయబడ్డక్యాన్సిలేషన్ఫారాన్నిమీరుఉపయోగించవచ్చు, అయితేఈఫారంఉపయోగించడంతప్పనిసరికాదు.

క్యాన్సిలేషన్పీరియడ్లోపుమీక్యాన్సిలేషన్హక్కునుఉపయోగించుకోవడంగురించిమీరునోటిఫికేషన్పంపినట్లయితే, మీరుక్యాన్సిలేషన్కాలానికిమీరుకట్టుబడిఉండాలి.

 

క్యాన్సిలేషన్యొక్కపర్యావసానాలు:

ఒకవేళమీరుఈకాంట్రాక్ట్‌నిక్యాన్సిల్చేసినట్లయితే, మీవద్దనుంచిమేంఅందుకున్నఅన్నిచెల్లింపులనుసకాలంలోతిరిగిచెల్లించేబాధ్యతమాపైఉంటుంది.[డెలివరీఖర్చులతోసహా(మాద్వారాఅందించబడేచౌక ప్రామాణికడెలివరీకాకుండాఇతరడెలివరీరకాలనుఒకవేళమీరుఎంచుకోవడంవల్లఅయ్యేఅదనపుఖర్చులకుమినహాయింపుగా)].ఈకాంట్రాక్ట్క్యాన్సిలేషన్‌కుసంబంధించినోటిఫికేషన్అందుకున్నతేదీనుంచిపధ్నాలుగురోజులుమించకుండాఈవిధంగాచేసేబాధ్యతమాపైఉంటుంది. స్పష్టమైనరీతిలోఅంగీకరించినట్లయితేతప్పు, ఒరిజినల్లావాదేవీకొరకుమీరుఉపయోగించేఅదేచెల్లింపువిధానంఉపయోగించిఈతిరిగిచెల్లింపునుమేంచేస్తాం; ఈతిరిగిచెల్లింపుఫలితంగాఎలాంటిఫీజులనుమీనుంచిఎటువంటిపరిస్థితుల్లోవసూలుచేయబడవు. రిటర్న్చేయబడ్డగూడ్స్రిటర్న్చేసేంతవరకు, లేదాగూడ్స్రిటన్న్చేయబడ్డాయనేదానికిమీరురుజువుఅందించడంద్వారా, ముందుగాఏదిజరిగిందిఅనేదానినిబట్టిఅప్పటివరకుగూడ్స్‌నితిరిగిచెల్లించడాన్నిమేంనిలిపివేయగలం.

మీరువిధిగావెంటనేగూడ్స్‌నిమాకురిటర్న్చేయడంలేదాబదిలీచేయడంచేయాలి. ఏసందర్భంలోనైనా, ఈకాంట్రాక్ట్క్యాన్సిల్చేయడంగురించిమీరుమాకుసమాచారంఅందించినతేదీతరువాతపధ్నాలుగురోజులుమించకుండాదీనినివిధిగాచేయాలి. పధ్నాలుగురోజులుకాలపరిమితిముగియడానికిముందుమీగూడ్స్‌నిబట్వాడాచేసినట్లయితే, కాలపరమితికికట్టుబడిఉండటాన్నిపరిగణనలోకితీసుకోవాలి.

గూడ్స్రిటర్న్చేయడానికిసంబంధించినప్రత్యక్షఖర్చుల్నిమీరుభరించాలి.

గూడ్స్నాణ్యత, లక్షణాలుమరియువిధినిచెక్చేయాల్సినఅవసరంలేనివ్యవహారాలకుఒకవేళపేర్కొనబడ్డతరుగుదలఆపాదించబడినట్లయితేగూడ్స్యొక్కఏదైనాసంభావ్యతరుగుదలకుమాత్రమేమీరుబాధ్యతవహిస్తారు.

9. మీఆన్‌లైన్షాప్ఆర్డర్‌లకొరకుసవిస్తరమైనసూచనలు

1. మాఆన్‌లైన్షాప్ద్వారాఆర్డర్చేసేప్రక్రియలోదిగువదశలుంటాయి:

అవసరమైనగూడ్స్ఎంచుకోండిమరియువాటినిమీషాపింగ్కార్ట్‌లోఉంచండి.

‘నాషాపింగ్కార్ట్’ ఆప్షన్మీదక్లిక్చేయండిమరియుమీకొనుగోలుచెక్చేయండి. మీరుప్రొడక్ట్‌లపరిమాణంమరియుఎంపికనుమార్చవచ్చు; మీరుకూపన్కోడ్‌లనుకూడాఉపయోగించవచ్చు.

‘ఇప్పుడుకొనుగోలుచేయండి’ ఆప్షన్మీదక్లిక్చేయండి. తరువాతప్రస్తుతంఉన్నయూజర్ఖాతాలోనికిమీరులాగిన్చేయమని, ఎలాంటిరిజిస్ట్రేషన్లేకుండా(షాపింగ్కార్ట్‌లడౌన్‌లోడ్చేసుకోగలఉత్పత్తులులేనప్పుడుమాత్రమేఇది) గెస్ట్‌గాఆర్డర్చేయమనిలేదారిజిస్టర్చేసుకోమనిమిమ్మల్నికోరుతుంది.మర్చిపోయినపాస్‌వర్డ్‌లనుఅవసరంఅయితేఅభ్యర్ధించవచ్చు.

మీబిల్లింగ్మరియుడెలివరీచిరునిమాలనునమోదుచేయండి. ఈరెండుచిరునామాలువిభిన్నంగాఉండవచ్చు. ఒకవేళషాపింగ్కార్ట్‌లోకేవలండౌన్‌లోడ్చేయగలప్రొడక్ట్‌లుమాత్రమేఉన్నట్లయితేడెలివరీచిరునామామినహాయించబడుతుంది.

షిప్పింగ్ఖర్చుల్నిలెక్కించడానికిషాప్ఇప్పుడుమీచిరునామాలనుఉపయోగిస్తుంది. ఒకవేళషాపింగ్కార్ట్‌లోకేవలండౌన్‌లోడ్చేయగలప్రొడక్ట్‌లుమాత్రమేఉన్నట్లయితే, ఈదశమినహాయించబడుతుంది.

తరువాతదశకోరుకున్నచెల్లింపువిధానంఎంచుకునేందుకుమిమ్మల్నిఅనుమతిస్తుంది.

వాస్తవఆర్డర్దశతరువాతతుదిదశలోSBTలనుఆమోదించడంద్వారామరియు ‘ఇప్పుడుకొనుగోలు’ చేయిఆప్షన్మీదక్లిక్చేయడంద్వారామీఆర్డర్మాకుపంపడానికిముందుఇవ్వబడ్డసమాచారం(పేరు, చిరునామా, చెల్లింపువిధానం, ఆర్డర్చేయబడ్డఐటమ్‌) చెక్చేయడానికిమరియుఎడిట్చేసేందుకుమీకుఆప్షన్ఇవ్వబడుతుంది. ఒకవేళమీరుమీప్రొడక్ట్ఎంపికనుసవరించాలనికోరుకున్నట్లయితే, ‘షాపింగ్కార్ట్మార్చడం’ ఆప్షన్మీదక్లిక్చేయండి. ఒకవేళమీరుచిరునామామరియుచెల్లింపువిధానాలనుమార్చాలనిఅనుకున్నట్లయితే, ఆర్డర్చేసేప్రక్రియలోసంబంధితదశమీదక్లిక్చేయండి.

2. పేమెంట్సిస్టమ్ప్రొవైడర్ద్వారాపేమెంట్ధృవీకరణఅందుకున్నవెంటనేసాధ్యమైనంతత్వరగాడౌన్‌లోడ్చేసుకోగలఉత్పత్తులనుమీడిస్పోజల్‌కులభ్యంఅవుతాయి. అటువంటిడౌన్‌లోడ్ఉత్పత్తులనుమాధృవీకరణఇమెయిల్‌లోఉండేడౌన్‌లోడ్లింక్ద్వారాయాక్సెస్చేసుకోవచ్చు; మీయూజర్అకౌంట్యొక్క ‘నాడౌన్‌లోడ్ప్రొడక్ట్‌లు’ కిందకూడావాటినియాక్సెస్చేసుకోవచ్చు.

3. కాంట్రాక్ట్భాషఅనేదిఆర్డర్చేసేప్రక్రియసమయంలోమీకుSBTలుచూపించబడేభాష, అంటే,ఆర్డర్ప్రక్రియపూర్తయినతరువాతఇమెయిల్ద్వారామీకుపంపబడేSBTలభాష. మేంకాంట్రాక్ట్టెక్ట్స్సేవ్చేస్తాంమరియుమీకుఆర్డర్డుటామరియుమాSBTలనుఇమెయిల్ద్వారాపంపబడుతుంది.సమయంతరువాతకాంట్రాక్ట్టెస్ట్‌నిఇకఏమాత్రంతిరిగిపొందలేం.

ఆర్డర్చేయబడ్డప్రొడక్ట్‌లనుడౌన్‌లోడ్చేసుకున్నతరువాత, ఇమెయిల్ద్వారామీకుబిల్లుపంపబడుతుంది.

దిగువపేర్కొన్నచిరునామావద్దఏసమయంలోనైనాప్రస్తుతంచెల్లుబాటుఅయ్యేSBTలనువీక్షించవచ్చు: https://te-international.graalusandesamu.org/gtc

4. ఒకవేళమీరుమాషాప్వద్దఖాతాదారుడిగారిజిస్టర్చేసుకున్నట్లయితే, మీయూజర్అకౌంట్యొక్క ‘ నాఆర్డర్‌’ లోమీగతఆర్డర్‌లనుమీరువీక్షించవచ్చు.
https://te-international.graalusandesamu.org/sales/order/history/

10. డేటారక్షణ

మీతోముగిసినకాంట్రాక్ట్‌నిప్రాసెస్చేయడానికిమీవ్యక్తిగతడేటానిఉపయోగించాల్సిఉంటుంది. సేకరించబడ్డడేటావివరాలుమరియుఅదిఏవిధంగాఉపయోగించబడుతుందనేదానికిసంబంధించిమాడేటాప్రొటెక్షన్డిక్లరేషన్‌ కనుగొనవచ్చు.

11. అందించేవారిగుర్తింపు, సంప్రదించుచిరునామా

1. అందించేవారు

Stiftung Gralsbotschaft
Lenzhalde 15
70192 Stuttgart
Germany
Telephone: +49-(0)7156-9532-15
టెలిఫ్యాక్స్: +49-(0)7156-18663
ఇ-మెయిల్: info@gral.de

వ్యాట్నెంబరు.: DE 147839347

ఛైర్మన్: మైకెల్ఓర్ట్

2. పైనపేర్కొన్నచిరునామానిఫిర్యాదులుచేయడానికిఉపయోగించుకోవచ్చు.

12. ఆన్‌లైన్‌లోవివాదాలపరిష్కారం

ఆన్‌లైన్‌లోవివాదాలపరిష్కారం(OS) కొరకుయూరోపియన్కమిషన్ఒకఫ్లాట్‌ఫారాన్నిఅందిస్తుంది. ఈఫ్లాట్‌ఫారంఆన్‌లైన్కొనుగోలుకాంట్రాక్ట్‌లుమరియుఆన్‌లైన్సర్వీస్‌ కాంట్రాక్ట్‌లకుఅనుబంధంగాఉండేకాంట్రాక్ట్బాధ్యతలకుసంబంధించిచోటుచేసుకునేవివాదాలకుప్రత్యామ్నాయపరిష్కారాలనుఅందించేఒకసంపర్కబిందువువలేపనిచేసేందుకుఉద్దేశించబడింది.

http://ec.europa.eu/consumers/odr/ద్వారాఈఫ్లాట్‌ఫారాన్నిచేరుకోవచ్చు.

వాస్తవానికి, వినియోగదారుడిఆర్బిట్రేషన్సర్వీస్నిమగ్నంఅయ్యేవివాదపరిష్కారప్రక్రియలోపాల్గొనేందుకుమాకుఎలాంటిబాధ్యతలేదులేదాపాల్గొనేందుకుసుముఖతనువ్యక్తంచేయడంలేదు.

13. తుదిప్రొవిజన్‌లు

1. ఈఅగ్రిమెంట్వల్లలేదాదానిఆధారంగాచోటుచేసుకునేఅన్నివివాదాలుకూడాజర్మన్చట్టాలకులోబడిఉంటుంది; గూడ్స్అంతర్జాతీయఅమ్మకాలకొరకుకాంట్రాక్ట్‌లకుసంబంధించినయుఎన్తీర్మానంవర్తించదు. ఒకవేళమీరువినియోగదారుడుఅయితే, ఈచట్టంయొక్కఎంపికఅనేదిమీరుఆర్డర్చేసినసమయంలో(వినియోగదారుడివలే) మీరుసాధారణంగానివసించేదేశంలోకట్టుబడిఉండాల్సినవర్తించేవినియోగదారులసంరక్షణనిబంధనలనుఎటువంటిపరిస్థితుల్లోమినహాయించదు.

2. ఒకవేళఈSBTల్లోఏదైనాప్రొవిజన్‌లుఏవైనాచెల్లుబాటుకానట్లయితే, ఇతరకాంట్రాక్ట్నిబంధనలచెల్లుబాటుపైఎలాంటిప్రభావంచూపించదు.

 

14. క్యాన్సిలేషన్ఫారం

వీరికి
Stiftung Gralsbotschaft
Ditzingen Branch
Schuckertstraße 8
71254 DITZINGEN
GERMANY

టెలిఫోన్: +49-(0)7156-9532-15
టెలిఫ్యాక్స్: +49-(0)7156-18663
ఇ-మెయిల్: info@gral.de

దిగువగూడ్స్కొనుగోలు/దిగువసేవలప్రొవిజన్యొక్కకొనుగోలుకొరకునేను/మేంచేసుకున్నఒప్పందాన్నినేను/మేంఇందుమూలంగారద్దుచేసుకుంటున్నాం(*):

 

  ఇప్పుడుఆర్డర్చేయబడింది:

 

 

ఇప్పుడుఅందుకోబడింది:

 

 

వినియోగదారు(లు) పేరు<:

 

 

వినియోగదారు(లు) చిరునామా:

 

 

వినియోగదారు(లు) సంతకం(పేపర్నోటిఫికేషన్కొరకుమాత్రమే):

 

 

తేదీ:

 

 

(*) సముచితంకానివాటినికొట్టివేయండి