డేటా రక్షణ

1.1 దిగువ డేటా సంరక్షణ డిక్లరేషన్ www.graalusandesamu.org వెబ్సైట్ మరియు దాని ద్వారా అందించే సేవలను ఉపయోగించడానికి వర్తిస్తుంది. ఈ వెబ్సైట్ Stiftung Gralsbotschaft (Lenzhalde 15, 70192 Stuttgart, Germany, ఇమెయిల్. info@nullgral.de) ద్వారా అందించబడుతున్న సర్వీస్, ఈ సంస్థ EU సాధారణ డేటా సంరక్షణ రెగ్యులేషన్ (‘GDPR’) యొక్క ఆర్టికల్ 4కు బాధ్యత వహిస్తుంది.

1.2 మీ వ్యక్తిగత డేటాను మరిముఖ్యంగా, ఈ సమాచారం ప్రాసెస్ చేయబడేటప్పుడు మరియు ఉపయోగించేటప్పుడు వ్యక్తిగత హక్కులను సంరక్షించే విధికి సంబంధించి సంరక్షించడం మాకు చాలా ముఖ్యం, మా వెబ్సైట్ ఉపయోగంతో అనుబంధంగా వ్యక్తిగత డేటా సేకరణకు సంబంధించిన సమాచారాన్ని దిగువ విభాగం అందిస్తుంది. ‘వ్యక్తిగత డేటా’ అనే పదం, మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించగల మీ పేరు, చిరునామా, ఇమెయిల్ చిరునామాలు మరియు యూజర్ ప్రవర్తన వంటివాటిని తెలియజేస్తాయి.

2. బ్రౌజర్ ద్వారా ఆటోమేటెడ్ డేటా సేకరణ మరియు ప్రాసెసింగ్

2.1 ఏదైనా ఇతర వెబ్సైట్ వలేనే, మా సర్వర్ ఆటోమేటిక్గా మరియు తాత్కాలికంగా సర్వర్ లాగ్ ఫైల్స్లో ఉండే డేటాను సేకరిస్తుంది. ఈ సదుపాయాన్ని మీరు డీ యాక్టివేట్ చేయనట్లయితే, ఈ సర్వర్ లాగ్ ఫైల్స్ బ్రౌజర్ ద్వారా బదిలీ చేయబడతాయి. ఒకవేళ మీరు మా వెబ్సైట్ చూడాలని కోరుకున్నట్లయితే, మేం దిగువ డేటాను సేకరిస్తాం, మా వెబ్సైట్ని మీకు చూపించడానికి,స్థిరత్వం మరియు భద్రతను భరోసా ఇవ్వడానికి ఇది సాంకేతికంగా అవసరం అవుతుంది [చట్టపరమైన ఆధారం GDPR యొక్క (ఆర్టికల్ 6 సెక్షన్ 1 విభాగం. f)]:

  • విచారిస్తున్న కంప్యూటర్ IP చిరునామా
  • క్లయింట్ ఫైల్ అభ్యర్ధన
  • http రెస్పాన్స్ కోడ్
  • మీరు ఏ వెబ్సైట్ ద్వారా మమ్మల్ని సందర్శిస్తున్నారు (రీఫరల్ URL)
  • సర్వర్ అభ్యర్ధన సమయం
  • బ్రౌజర్ రకం మరియు వెర్షన్
  • విచారిస్తున్న కంప్యూటర్ ద్వారా ఉపయోగించబడ్డ ఆపరేటింగ్ సిస్టమ్

సర్వర్ లాగ్ ఫైల్స్ వ్యక్తిగతంగా సంబంధించే విధంగా విశ్లేషించబడవు. సర్వీస్ ప్రొవైడర్ ఈ డేటాను ఎన్నడూ నిర్దిష్ట వ్యక్తులకు మ్యాప్ చేయరు. అటువంటి కార్యాచరణకు మీరు సమ్మతి ఇచ్చినట్లయితే తప్ప ఈ డేటా ఇతర డేటా వనరులతో కలపబడదు [ఉదా. న్యూస్ లెటర్ కొరకు సైన్అప్ చేయడం (క్లాజు 3.2ని చూడండి)].

2.2 మా వెబ్సైట్ ఉపయోగాన్ని విశ్లేషించడానికి మరియు రెగ్యులర్గా మెరుగుపరచడానికి మేం స్వయంగా హోస్ట్ చేసిన మటోమో (Matomo) ఎనలిటిక్స్ టూల్ని ఉపయోగిస్తాం. ఈ రీతిలో పొందిన గణాంకాలు మేం మీకు అందించే సేవల్ని మెరుగుపరచడానికి మరియు మీ కొరకు (యూజర్) మరింత ఆసక్తికరంగా చేసేందుకు దోహదపడతాయి. Matomo ఉపయోగం కొరకు చట్టబద్ధమైన ఆధారం GDPR యొక్క ఆర్టికల్ 6 సెక్షన్ 1 పేజీ 1 విభాగం. f.

ఈ విశ్లేషణ చేసేందుకు మీ కంప్యూటర్పై కుకీలు నిల్వ చేయబడతాయి ( ఈ విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని క్లాజ్ 5లో కనుగొనవచ్చు) అటువంటి రీతిలో సేకరించిన సమాచారాన్ని నిల్వ చేయడానికి బాధ్యత వహించే సంస్థ(అస్థిత్వం) జర్మనీలో ఉన్న దాని సర్వర్ని మాత్రమే ఉపయోగిస్తుంది. ఇప్పటికే ఉన్న కుకీలను డిలీట్ చేయడం ద్వారా మరియు కుకీలు నిల్వ చేయకుండా నిరోధించడం ద్వారా మీరు అటువంటి విశ్లేషణలను మీరు నిలిపివేయవచ్చు. అయితే, ఒకవేళ మీరు కుకీలు నిల్వ చేయకుండా నిరోధించినట్లయితే, ఈ వెబ్సైట్ని పూర్తిస్థాయిలో మీరు ఉపయోగించుకోలేకపోతారని మేం అభిప్రాయపడుతున్నాం. మీ బ్రౌజర్లో సంబంధిత సర్దుబాటు చేయడం ద్వారా కుకీలు నిల్వ చేయకుండా మీరు నిరోధించవచ్చు. దిగువ ఆప్షన్ని అన్టిక్ చేయడంతో, దానికి ప్రతిగా ఆప్ట్ అవుట్ ఫ్లగ్ ఇన్ యాక్టివేట్ కావడం వల్ల Matomo ఉపయోగాన్ని మీరు నిరోధించవచ్చు.

ఈ వెబ్సైట్ ‘AnonymizeIP’ యాడ్ఆన్కు అనుగుణంగా Matomoని ఉపయోగిస్తుంది. ఐపి చిరునామాలు తదుపరి ప్రాసెస్ చేయడానికి ముందు కుదించబడతాయి. వాటిని నేరుగా నిర్ధిష్ట వ్యక్తులు జతచేయకుండా ఉండేలా ధృవీకరిస్తాయి. Matomo ఉపయోగించి మీ బ్రౌజర్ బదిలీ చేయబడే IP చిరునామా మా ద్వారా సేకరించే ఇతర డేటాతో కలపబడదు.

2.3 Google మ్యాప్లు

ఈ వెబ్సైట్ Google మ్యాప్లను ఉపయోగిస్తుంది. వెబ్సైట్ లోపల ఇంటరాక్టివ్ మ్యాప్లను నేరుగా ప్రదర్శించేందుకు ఇది మాకు అవకాశం కల్పిస్తుంది, మ్యాప్ విధిని మీరు ఉపయోగించడాన్ని ఇది మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. Google మ్యాప్లు ఉపయోగం కొరకు చట్టబద్ధమైన ఆధారం GDPR ఆర్టికల్ 6 సెక్షన్ 1 పేజీ 1 విభాగం. f.

మీరు వెబ్సైట్ని సందర్శించినప్పుడు, మా వెబ్సైట్ యొక్క సంబంధిత ఉప పేజీని మీరు వీక్షించినట్లుగా Google అర్ధం చేసుకుంటుంది. ఈ డిక్లరేషన్ క్లాజు 2.1 కింద పేర్కొనబడ్డ డేటా కూడా బదిలీ చేయబడుతుంది. లాగిన్ చేయడం కొరకు మీరు ఉపయోగించిన యూజర్ అకౌంట్ని Google అందించినా, లేదా అటువంటి యూజర్ అకౌంట్ లేకపోయినా దానికి సంబంధం లేకుండా ఇది జరుగుతుంది. ఒకవేళ మీరు Googleకు లాగిన్ అయినట్లయితే, మీ డేటా నేరుగా మీ ఖాతాతో సహసంబంధం కలిగి ఉంటుంది. మీ Google ప్రొఫైల్తో అటువంటి సహసంబంధాన్ని నిరోధించాలని మీరు కోరుకున్నట్లయితే, బటన్ని యాక్టివేట్ చేయడానికి ముందు మీరు విధిగా లాగ్అవుట్ చేయాలి. Google మీ డేటాను వినియోగ ప్రొఫైల్స్ రూపంలో నిల్వ చేస్తుంది, మరియు దీనిని ప్రకటనలు, మార్కెట్ రీసెర్చ్ మరియు/లేదా దాని యొక్క వెబ్సైట్ని అవసరం ఆధారంగా కాన్ఫిగరేషన్ చేయడానికి సంబంధించిన ఉద్దేశ్యాల కొరకు ఉపయోగిస్తుంది. నిర్ధిష్టంగా, అవసరం ఆధారిత ప్రకటనలు జనరేట్ చేయడానికి, మరియు మా వెబ్సైట్పై మీ కార్యకలాపాల గురించి సోషల్ నెట్వర్క్లోని ఇతర యూజర్లకు సమాచారం అందించడం కొరకు అటువంటి విశ్లేషణ జరుగుతుంది (యూజర్లు లాగిన్ చేయకపోయినప్పటికీ). ఈ యూజర్ ప్రొఫైల్స్ రూపొందించడానికి అభ్యంతరం వ్యక్తం చేసే హక్కు మీకు ఉంటుంది; ఈ హక్కును అమలు చేయడంకొరకు మీరు Googleని సంప్రదించాల్సి ఉంటుంది.

ఫ్లగ్ ఇన్ ప్రొవైడర్ ద్వారా డేటా సేకరణ మరియు డేటా ప్రాసెస్ ఉద్దశ్యం మరియు పరిధికి సంబంధించిన తదుపరి సమాచారాన్ని మీరు సంబంధిత డేటా ప్రొవైడర్ యొక్క డేటా ప్రొటెక్షన్ డిక్లరేషన్ నుంచి పొందవచ్చు. దీనికి సంబంధించి మీ హక్కుల గురించి, మరియు మీ గోప్యతను సంరక్షించుకోవడానికి మీరు ఉపయోగించగల సర్ధుబాటు ఆప్షన్ల గురించి కూడా వారు తదుపరి సమాచారాన్ని అందిస్తారు. http://www.google.de/intl/de/policies/privacy. Google కూడా మీ వ్యక్తిగత డేటాను USAలో ప్రాసెస్ చేస్తుంది, మరియు EU-US గోప్యతా షీల్డ్, https://www.privacyshield.gov/EU-US-Framework ద్వారా కట్టుబడి ఉండేందుకు అంగీకరించింది.

 

3. స్వచ్ఛందంగా వెల్లడించిన సమాచారాన్ని సేకరించడం మరియు ప్రాసెసింగ్ చేయడం

3.1 సాధారణ సమాచారం

ఒకవేళ మీరు ఇమెయిల్, మా వెబ్సైట్ ద్వారా లేదా ఇతర ఏదైనా రీతిలో వ్యక్తిగత డేటా (పేరు, మొదటి పేరు, ఇమెయిల్ చిరునామా, చిరునామా)ని అందించినట్లయితే, ఇది సాధారణంగా స్వచ్ఛంద ప్రాతిపదికన చేయబడుతుంది. ఈ వివరాలు ఒప్పందబద్దమైన నిబంధనలను పూర్తిచేయడానికి, మీ ప్రశ్నల్ని విశ్లేషించడానికి, అదే విధంగా మీ ఆర్డర్లను పూర్తిచేయడానికి లేదా స్వంత మార్కెటింగ్ లేదా అభిప్రాయ ఆధారిత కార్యకాలాపాల కొరకు మరియు పోస్ట్ మరియు ఈ-మెయిల్ ద్వారా ప్రత్యేక ప్రకటనలు పంపడానికి వినియోగించబడతాయి. ఇంతకుమించి ఆ వివరాలు దేనికీ వినియోగించపడవు, మరిముఖ్యంగా అవి ప్రకటనలు లేదా మార్కెట్ లేదా అభిప్రాయ ఆధారిత పరిశోధన కొరకు తృతీయపక్షాలకు ఇవ్వబడవు. చట్టబద్ధమైన ఆధారం GDPR యొక్క ఆర్టికల్ 6 సెక్షన్ 1 పేజీ 1 విభాగం. f.

3.2 న్యూస్లెటర్

మీరు మా న్యూస్లెటర్కు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకున్నట్లయితే, మీ ఈ-మెయిల్ చిరునామా మాకు అవసరం; మీరు మీ పేరును స్వచ్ఛందంగా మాకు తెలుపుటకు అవకాశాన్ని కలిగి ఉంటారు. మీ ఈ-మెయిల్ చిరునామాతోపాటు మీ బ్రౌజర్ ద్వారా అటోమేటిక్గా అందించబడ్డ వివరాలు (ఆపరేటింగ్ సిస్టం, బ్రౌజర్ రకము మరియు వెర్షన్, రీఫరర్-URL మరియు IP చిరునామా) కూడా సేకరించబడతాయి. మా న్యూస్‌లెటర్ నేపథ్యంలోనే మీతో కమ్యూనికేట్ చేయడానికి ఈ డేటా ఉపయోగించబడుతుంది. న్యూస్లెటర్కు సబ్స్క్రైబ్ కావడం ద్వారా, మేం న్యూస్లెటర్ పంపడం కొరకు పైన పేర్కొన్న సమాచారాన్ని భద్రపరుస్తాం అనే వాస్తవాన్ని మీరు ఆమోదిస్తున్నారు.

మా న్యూస్లెటర్ కొరకు యూజర్లు సైన్అప్ చేసే కార్యకలాపాల్లో మేం ‘డబుల్ ఆప్ట్ ఇన్ ప్రొసీజర్’ అనే దానిని ఉపయోగిస్తాం. మీరు సైన్అప్ చేసిన తరువాత, మేం నిర్ధిష్ట ఇమెయిల్ చిరునామాకు ఇమెయిల్ పంపుతాం. న్యూస్లెటర్ అందుకోవాలని మీరు కోరుకుంటున్నట్లుగా ధృవీకరించమని ఈ ఇమెయిల్ మిమ్మల్ని అడుగుతుంది. ఒకవేళ మీరు 14 రోజుల్లోగా మీ ఎన్రోల్మెంట్ని ధృవీకరించనట్లయితే, మీ సమాచారం డిలీట్ చేయబడుతుంది. మీరు ఉపయోగించిన IP చిరునామాలతోపాటుగా ఎన్రోల్మెంట్ మరియు ధృవీకరణ సమయానికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేవ్ చేస్తాం. ప్రొసీజర్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం మీ ఎన్రోల్మెంట్ని ధృవీకరించడం మరియు (ఒకవేళ వర్తించినట్లయితే) మీ వ్యక్తిగత డేటా యొక్క ఏదైనా సంభావ్య దుర్వినియోగం గురించి వివరించగలుగుతుంది. చట్టబద్ధమైన ఆధారం GDPR యొక్క ఆర్టికల్ 6 సెక్షన్ 1 పేజీ 1 విభాగం. f.

భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా మీ సమ్మతిని రుద్దు చేయవచ్చు. మా న్యూస్లెటర్ పేజీపై న్యూస్లెటర్ సెట్టింగ్లున మార్చడం ద్వారా మీరు రద్దు చేసినట్లుగా మీరు ప్రకటించవచ్చు.

4. తృతీయపక్షాలకు ఫార్వర్డ్ చేయడం

4.1 ఒకవేళ మీరు మాకు వ్యక్తిగత డేటాను అందించినట్లయితే, పేర్కొనబడ్డ డేటా, ఎటువంటి పరిస్థితుల్లోనూ తృతీయపక్షాలకు ఫార్వర్డ్ చేయబడదు. ఈ డేటా ఇప్పుడు మాత్రమే ఫార్వర్డ్ చేయబడుతుంది

– మీ ద్వారా ఇవ్వబడ్డ సమ్మతి యొక్క పరిధికి లోబడి (cf. క్లాజ్ 3.2). డేటా సేకరించినప్పుడు, గ్రహీతలు లేదా గ్రహీతల కేటగిరీలు మీకు వెల్లడించబడతాయి.

– మీ క్వైరీలు, మీ ఆర్డర్లను ప్రాసెసింగ్ చేయడానికి ఫ్రేమ్వర్క్కు లోబడి సబ్ కాంట్రాక్టర్లను నియమించినప్పుడు మరియు మా సేవలు ఉపయోగించుకోవడానికి. ఈ విధంగా నియమించబడ్డ సబ్కాంట్రాక్టర్లకు కేవలం అవసరమైన డేటాను మాత్రమే అందుకుంటారు తద్వారా వారు సంబంధిత పనికి సంబంధించి ప్రతిస్పందించగలుగుతారు. వారు ఈ నిర్ధిష్ట ప్రయోజనం కొరకు మాత్రమే పేర్కొనబడ్డ డేటాను ఉపయోగించాలి.

– డేటా ప్రాసెసింగ్ క్రమం యొక్క ఫ్రేమ్వర్క్కు లోబడి బాహ్య సర్వీస్ ప్రొవైడర్లకు అందించడం (GDPR యొక్క ఆర్టికల్ 28 ప్రకారంగా). బాహ్య సర్వీస్ ప్రొవైడర్లు మా ద్వారా చాలా జాగ్రత్తగా ఎంచుకోబడి మరియు నియమించబడతారు, మా ఆదేశాలు మరియు GDPR యొక్క నిబంధనలకు కట్టుబడి ఉంటారు, మరియు క్రమం తప్పకుండా మానిటర్ చేయబడతారు.

– సమాచారాన్ని అందుకోవడానికి అధికారం కలిగిన సంస్థలు; చట్టపరమైన బాధ్యతలను సంతృప్తి పరచడం యొక్క ఫ్రేమ్వర్క్ లోబడి ఇది చేయబడుతుంది.

4.2 ఈ వెబ్సైట్ సోషల్ ఫ్లగ్ ఇన్లను ఉపయోగిస్తుంది. సోషల్ ఫ్లగ్ ఇన్లు అనేవి వెబ్ అప్లికేషన్లు ఇవి ఈ వెబ్సైట్ని ఎంపిక చేబయడ్డ సోషల్ నెట్వర్క్లకు అనుసంధానం చేస్తాయి. అయితే, ఈ సోషల్ ఫ్లగ్ ఇన్లు ప్రత్యక్షంగా సిస్టమ్లోనికి ఇంటిగ్రేట్ చేయబడవు;వాటిని ఒక ప్రత్యేక క్లిక్ ద్వారా ముందుగా యాక్టివేట్ చేయాలి. సోషల్ ఫ్లగ్ ఇన్లపై మీరు వాస్తవంగా క్లిక్ చేశారా లేదా అనే దానితో సంబంధం లేకుండా, అటువంటి యాక్టివేషన్ చేసిన తరువాత మాత్రమే సోషల్ నెట్వర్క్తో కనెక్షన్ ఏర్పడుతుంది. ఈ కనెక్షన్ని పేర్కొనబడ్డ సోషన్నెట్వర్క్కు మీ IP చిరునామా మరియు సంబంధిత సోషల్ నెట్వర్క్ యొక్క యూజర్ డేటాను బదిలీ చేయడానికి ఉపయోగించవచ్చు. ఉపయోగించిన సోషల్ ప్లగ్ ఇన్ల వివరాలు క్లాజ్ 6లో కనుగొనవచ్చు.

5. కుకీలు

5.1 ఈ వెబ్సైట్ కుకీలను ఉపయోగిస్తుంది. కుకీలు అంటే చిన్న టెక్ట్స్ ఫైల్స్, ఇవి మీ బ్రౌజర్ కాషేలో స్థానికంగా భద్రపరచబడతాయి. ఈ వెబ్సైట్ దిగువ పేర్కొన్న కుకీల రకాలను ఉపయోగిస్తుంది, వాటి పరిధి మరియు పనిచేసేవిధంగా దిగువ విభాగాల్లో వివరించబడింది:

– తాత్కాలిక కుకీలు (5.2 రిఫర్ చేయండి)

– నిరంతర కుకీలు (5.3 రిఫర్ చేయండి).

5.2 మీరు బ్రౌజర్ని క్లోజ్ చేసిన వెంటనే తాత్కాలిక కుకీలు ఆటోమేటిక్గా డిలీట్ చేయబడతాయి. సెషన్ కుకీలు ఈ రకానికి చెందినవి. ఇవి ఒక సెషన్ ఐడిని భద్రపరుస్తాయి, మీ బ్రౌజర్ యొక్క వివిధ క్వైరీలను మొత్తం సెషన్తో సహసంబంధం చేయడానికి ఉపయగోంచవచ్చు. మీరు మా వెబ్సైట్కు తిరిగి వచ్చినప్పుడు మీ కంప్యూటర్ని గుర్తించడాన్ని ఇవి సాధ్యం చేస్తాయి. మీరు లాగ్అవుట్ చేసినప్పుడు లేదా బ్రౌజర్ని మూసివేసినప్పుడు సెషన్ కుకీలు డిలీట్ చేయబడతాయి.

5.3 నిరంతర కుకీలు ముందుగా నిర్వచించిన కాలపరిమితి దాటిన తరువాత ఆటోమేటిక్గా డిలీట్ చేయబడతాయి, ఇది ఉపయోగిస్తున్నకుకీని బట్టి మారవచ్చు. కుకీలను డిలీట్ చేయడానికి మీరు ఎల్లప్పుడూ బ్రౌజర్ సెక్యూరిటీ సెట్టింగ్లను ఉపయోగించవచ్చు.

5.4 మీరు కోరుకున్న విధంగా మీ బ్రౌజర్ సెట్టింగ్లను మీరు కాన్ఫిగర్ చేయవచ్చు. ఉదాహరణకు, మీరు తృతీయపక్ష కుకీలు లేదా సాధారణంగా అన్నికుకీలను ఆమోదించడాన్ని తిరస్కరించవచ్చు. ఈ వెబ్సైట్ యొక్క అన్ని విధులను మీరు ఉపయోగించడం సాధ్యం కాకపోవచ్చు అనే విషయాన్ని మేం స్పష్టం చేయాలని అనుకుంటున్నాం.

6. సోషల్ నెట్‌వర్క్‌లు

6.1 మా వెబ్సైట్ Facebook, Twitter, YouTube, Google +, Tumblr మరియు WordPress.com సోషల్ నెట్వర్క్లకు లింక్లను కలిగి ఉంది. ఈ దీనిలో లింక్లు మాత్రమే ఉంటాయి, సోషల్ ఫ్లగ్ ఇన్లు కాదు. ఎలాంటి డేటా బదిలీ చేయబడదు.

6.1 YouTube

మీ వీడియోలను ప్రదర్శించడం కొరకు మేం YouTube, LLC, 901 Cherry Ave., San Bruno, CA 94066, USA (‘YouTube’) యొక్క వీడియో సేవల్ని ఉపయోగిస్తాం. చట్టబద్ధమైన ఆధారం GDPR యొక్క ఆర్టికల్ 6 సెక్షన్ 1 పేజీ 1 విభాగం. f.

ఒకవేళ YouTube వీడియోలు మా వెబ్సైట్లోకి నేరుగా ఇంటిగ్రేట్ చేయబడినప్పుడు, YouTube సంబంధిత ఎంబెడెడ్ వీడియో కంటెంట్లను మీ బ్రౌజర్కు నేరుగా బదిలీ చేస్తుంది. మీ బ్రౌజర్ అదే సమయంలో YouTubeకు నిర్ధిష్ట డేటాను పంపుతుంది. మీరు వీడియోపై క్లిక్ చేసినా లేదా చేయకపోయినా దానితో సంబంధం లేకుండా ఇది జరుగుతుంది. ఈ విధంగా YouTube సేకరించే డేటా పరిధిని మేం ప్రభావితం చేయలేం. మాకు తెలిసినంత వరకు, అటువంటి సందర్భాల్లో దిగువ పేర్కొన్న డేటా పాల్పంచుకుంటుంది (మరిముఖ్యంగా ఎంబెడెడ్ YouTube వీడియోలను చూపించడానికి):

  1. మా వెబ్‌సైట్‌లో సందర్శించిన వీడియో ఉన్న పేజీ
  2. డేటా సాధారణంగా మీ బ్రౌజర్ ద్వారా బదిలీ చేయబడుతుంది (IP చిరునామా, బ్రౌజర్ రకం మరియు వెర్షన్, ఆపరేటింగ్ సిస్టమ్, సమయం)
  3. Google యూజర్ IDలు (YouTube లేదా Google యూజర్లు రిజిస్టర్ కావడం మరియు లాగిన్ చేయడం).

ఎంబెడెడ్ YouTube వీడియోలను దాచిపెట్టడానికి నిర్ధిష్ట బ్రౌజర్ యాడ్-ఆన్లు ఉపయోగించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో, YouTube ఎలాంటి డేటాను సేకరించదు. ఒకవేళ మీరు Googleకు లాగిన్ అయినట్లయితే, మీ డేటా నేరుగా మీ ఖాతాతో సహసంబంధం కలిగి ఉంటుంది. మీ YouTube ప్రొఫైల్తో అటువంటి సహసంబంధాన్ని మీరు నిరోధించాలని కోరుకున్నట్లయితే, బటన్ని యాక్టివేట్ చేయడానికి ముందు మీరు విధిగా లాగ్అవుట్ చేయాలి. YouTube మీ డేటాను వినియోగ ప్రొఫైల్స్ రూపంలో నిల్వ చేస్తుంది, మరియు దీనిని ప్రకటనలు, మార్కెట్ రీసెర్చ్ మరియు/లేదా దాని యొక్క వెబ్సైట్ని అవసరం ఆధారంగా కాన్ఫిగరేషన్ చేయడానికి సంబంధించిన ఉద్దేశ్యాల కొరకు ఉపయోగిస్తుంది. నిర్ధిష్టంగా, అవసరం ఆధారిత ప్రకటనలు జనరేట్ చేయడానికి, మరియు మా వెబ్సైట్పై మీ కార్యకలాపాల గురించి సోషల్ నెట్వర్క్లోని ఇతర యూజర్లకు సమాచారం అందించడం కొరకు అటువంటి విశ్లేషణ జరుగుతుంది (యూజర్లు లాగిన్ చేయకపోయినప్పటికీ). ఈ యూజర్ ప్రొఫైల్స్ రూపొందించడానికి అభ్యంతరం వ్యక్తం చేసే హక్కు మీకు ఉంటుంది; ఈ హక్కును అమలు చేయడంకొరకు మీరు YouTubeని సంప్రదించాల్సి ఉంటుంది.

YouTube ద్వారా డేటా సేకరణ మరియు డేటా ప్రాసెస్ ఉద్దశ్యం మరియు పరిధికి సంబంధించిన తదుపరి సమాచారాన్ని మీరు డేటా ప్రొటెక్షన్ డిక్లరేషన్లో కనుగొనవచ్చు. మీ హక్కులు మరియు మీ గోప్యతను సంరక్షించుకోవడానికి మీరు ఉపయోగించగల సర్దుబాటు ఆప్షన్ల గురించిన తదుపరి సమాచారాన్ని కూడా ఇది అందిస్తుంది. https://www.google.de/intl/de/policies/privacy. Google కూడా మీ వ్యక్తిగత డేటాను USAలో ప్రాసెస్ చేస్తుంది, మరియు EU-US గోప్యతా షీల్డ్, https://www.privacyshield.gov/EU-US-Framework ద్వారా కట్టుబడి ఉండేందుకు అంగీకరించింది.

7. భద్రపరిచే కాలవ్యవధి

మీరు మీ సమ్మతిని తెలియజేసినప్పుడు తప్ప, లేదా తదుపరి ప్రాసెసింగ్లో మాకు చట్టబద్ధమైన ఆసక్తి ఉన్నప్పుడు తప్ప, ప్రస్తుత ఖాతాదారుడి సంబంధాల కొరకు ఎంత కాలం అవసరం అయితే అంతకాలం మాత్రమే మీ డేటా ఉపయోగించబడుతుంది. అటువంటి సందర్భాల్లో, మీ సమ్మతిని మీరు రద్దు చేసేంత వరకు, లేదా మా చట్టబద్ధమైన ఆసక్తులకు అభ్యంతరం వ్యక్తం చేసేంత వరకు మేం ప్రాసెస్ చేయడం కొనసాగింది. అన్నింటిని మించి, వాణిజ్య-చట్ట- సంబంధిత మరియు పన్ను సంబంధిత మార్గదర్శకాలను పాటించడం కొరకు పది సంవత్సరాల కాలంపాటు మీ చిరునామా, చెల్లింపులు మరియు ఆర్డర్లకు సంబంధించిన డేటాను మేం భద్రపరచాల్సి ఉంటుంది.

8. మీ హక్కులు

8.1 మీకు సంబంధించిన వ్యక్తిగత డేటాకు సంబంధించి మీకు దిగువ హక్కులు ఉంటాయి:

– సమాచార హక్కు,

– సరిచేసే లేదా తొలగించే హక్కకు,

– ప్రాసెసింగ్ని పరిమితం చేసే హక్కు,

– ప్రాసెసింగ్కు అభ్యంతరం వ్యక్తం చేసే హక్కు,

– డేటా బదిలీకి హక్కు

దయచేసి మీ రాతపూర్వక అభ్యర్ధనలను Stiftung Gralsbotschaft, Lenzhalde 15, 70192 Stuttgartకు రాయండి, లేదా info@nullgral.deకు ఇమెయిల్ పంపండి.

8.2 మీ వ్యక్తిగత డేటాను మేం ప్రాసెస్ రీతి గురించి డేటా సంరక్షణ పర్యవేక్షణ అథారిటీకి ఫిర్యాదు చేసే హక్కు కూడా మీకు ఉంటుంది.